వేసవిలో చల్లని గాలిలా,,,, ఎడారి లో వాన చినుకులా,,,,, చంద్రుని చల్లని వెలుగులా ,,,,,, నీలి నింగిలా.. sarathdruthuvula,,, వసంతంలో ఆమనిలా,,,,,, అమ్మ చేతి గోరుముద్దలా,,,,ఎంత బాగుందో సిస్టర్s మీ ప్రతీ పాట....🥰❤🎉👏🏽 మీ ఆహార్యం,,,,, హావభావాలు,,,, background settings..... అన్నీ supero super 😊
Side music లేకుండా only songs అయితే వినసొంపుగా ప్రశాంతముగా ఉంటుంది ఇప్పుడు ఏ songs కి అయినా విపరీతమైన మ్యూజిక్ ఉండి పాట అంటేనే భయమేస్తుంది. మీ పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో మాటల్లో చెప్పలేను ఆ feel అనుభవించాలంతే ❤❤
కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని-2 ఎంత బాగున్నదో మము కన్న తల్లి -2 ఎన్నాళ్ళకెన్నాళ్ళకి అగుపించే మళ్లీ -2 మెడలోన అందాల మందార మాల జడలోన మల్లెల కుసుమాలహేళ ఆ మోములో వెలుగు కోటి దీపాలు -2 ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు కంచి కామాక్షి ఆ కాకున్ననేమి కాశీ విశాలాక్షి కాకూడదేమి కరుణించి చూసిన వెన్నెలే కురియు -2 కన్నెర్ర చేసిన మిన్నులే విరుగు
అక్కలు విచిత్రం ఏమిటంటే నేను ఎన్నో స్థితిలో కామెంట్ బాక్స్ లోకి వెళ్తాను ఎన్నో రకరకాల మాటలు ఉంటాయి కానీ మీకు నెగటివ్ కామెంట్స్ ఒక్కటి ఉండవు ఎందుకంటే మీ పద్ధతి కట్టు బొట్టు గాను అన్ని మంచిగా ఉంటాయి కాబట్టి.
Eye feast and at the same time vinasompuga vuntayi mee songs...entha pleasant ga vundo song vintunte...mee sarees, meeru choose chesukune backgrounds adding extra flavors to your songs
Namaste andi ,e song first time me short vedio lo vinna..full song pettamani kuda adiganu...nenu aa song baga nerchukuni ,padukuntunnanu daily..thanks a lot fr this wonderful song
Thankyou so much andi...elanti songs ma lanti future generations ki use avthundi... Simple, sweet and short ga.. kudirithe ilanti songs inka unte maku teliyacheyandi..
Hi sisters, you both are sooper cute... God bless both of you. Love and light to you both ❤️ Just a small request is it possible to do a quick house tour of yours
మీవీడియోలు ఎంతచక్కగా ఉన్నాయంటే అనుభవించాలేకాని చెప్పనలవికానిది మీవీడియోలు చూసీకొద్ది చూడాలని రోజులోచాలాసార్లుచూస్తాను లెఖ్ఖేలేదు 🤝👏👏
Thank you so much😍
Iam happy to see you sisters &mee songs matalu adbhutam ,navvutu meeru eppudu happy ga undalani manaspoortiga devunni korukunna
Thank you so much 🙂
వేసవిలో చల్లని గాలిలా,,,, ఎడారి లో వాన చినుకులా,,,,, చంద్రుని చల్లని వెలుగులా ,,,,,, నీలి నింగిలా.. sarathdruthuvula,,, వసంతంలో ఆమనిలా,,,,,, అమ్మ చేతి గోరుముద్దలా,,,,ఎంత బాగుందో సిస్టర్s మీ ప్రతీ పాట....🥰❤🎉👏🏽 మీ ఆహార్యం,,,,, హావభావాలు,,,, background settings..... అన్నీ supero super 😊
Thank you😊
🙏🙏
Thanks for replied me..and replied every one 🙏🏽🙏🏽🥰
Home tour madam
@@kotlakalpanakalpana7879 nice....two in one shot/short 😊
Side music లేకుండా only songs అయితే వినసొంపుగా ప్రశాంతముగా ఉంటుంది ఇప్పుడు ఏ songs కి అయినా విపరీతమైన మ్యూజిక్ ఉండి పాట అంటేనే భయమేస్తుంది. మీ పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో మాటల్లో చెప్పలేను ఆ feel అనుభవించాలంతే ❤❤
Thank you so much andi😍
కలగంటిని నేను కలగంటిని
కలలోన తల్లిని కనుగొంటిని-2
ఎంత బాగున్నదో మము కన్న తల్లి -2
ఎన్నాళ్ళకెన్నాళ్ళకి అగుపించే మళ్లీ -2
మెడలోన అందాల మందార మాల
జడలోన మల్లెల కుసుమాలహేళ
ఆ మోములో వెలుగు కోటి దీపాలు -2
ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు
కంచి కామాక్షి ఆ కాకున్ననేమి
కాశీ విశాలాక్షి కాకూడదేమి
కరుణించి చూసిన వెన్నెలే కురియు -2
కన్నెర్ర చేసిన మిన్నులే విరుగు
Ayyo idi lalithasangeetha geetham❤ radio lo paadaanu 🙏💐
Tq so much for lyrics
Sisters ...exllent
Great work andi. Thank you
Enni sarlu vinna inka vinalanipistundi super andi
We want more mangalaharathi songs plz this song is simple to learn and very nice to listen thank you 🎉
❤🎉 super mam
నేను మా అక్క మీలాగే చాలా సంతోషంగా ఉంటాం మీ పాటలు అద్భుతం మీ వీడియోస్ ఎప్పుడు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటా
Thank you so much😍
అక్కలు విచిత్రం ఏమిటంటే నేను ఎన్నో స్థితిలో కామెంట్ బాక్స్ లోకి వెళ్తాను ఎన్నో రకరకాల మాటలు ఉంటాయి కానీ మీకు నెగటివ్ కామెంట్స్ ఒక్కటి ఉండవు ఎందుకంటే మీ పద్ధతి కట్టు బొట్టు గాను అన్ని మంచిగా ఉంటాయి కాబట్టి.
Thank you😊
Yes
Yes anndi emdhya kalamlo villani mathram elachushunamu
Hey pls make an introductory video! Thanks
Super
Eye feast and at the same time vinasompuga vuntayi mee songs...entha pleasant ga vundo song vintunte...mee sarees, meeru choose chesukune backgrounds adding extra flavors to your songs
Thank you😊
What a beautiful voice sisters your both voice make me to feel so relaxed in all types of songs ❤
Very simple and traditional and conveying bhakthi rasam in your simple tunes👏👏👏👏mrs murthy
Muchhatagaa vunnaru bangaaru tallulu.god bless you
Thank you so much😍
Very beautiful songs
Chala bagundhi...,.mee swaram. ❤
Mana culture ni mee paddathitho develop chestunnaru 👏
చాలా బాగా పాడుతున్నారు అక్క మీరిద్దరూ హాయిగా ఉంది❤❤
Thank you so much😍
చాలా బాగా పాడారు అండి 👌 గా వుంది అమ్మవారి సాంగ్
Thank you so much😍
Chaala santhosham amma chaala bagundi ee paata 👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻jai sreemannarayana
🙏🙏🙏🙏
Super Andi
చాలా బాగా పాడారు. ఈ పాట రచించినది మధురాంతకం రాజారాం గారు, భరతమాత గురించి. మూడవ చరణం ఉంది, దానిలో భరతమాతకు నమస్కరిస్తూ ప్రస్తావన చేస్తారు 🙏
Thank you😊
❤ veru baga chadhuvukunna kattu bottu adhrshamuga vundhi, chinna vallu ayena veri peddali ki veeriki🎉 abhinandhanulu, keep it up
Thank you so much😍
వింటుంటే చెవిలో అమృతం పోసినట్టు ఉంది అండి🙏🙏🙏
Thank you😊
Simply b'ful Melodious song ,may God bless U'll abundantly.
Thank you so much😍
Mee channel inspiration tho nenu maa amma garu devotional songs paaduthunnamu tq sisters❤
Thanks a lot😊
❤❤❤❤❤❤❤ super tallulara... though both r so busy...inta chakkaga padutaro...that to mee ambience n dressing style
Thank you so much😍
❤😊 చాలా చాలా బాగుంది sisters song😊
Super voice and nice colobration to both of you..
చాలా ప్రశాంతంగా వుంది మీ పాటలు వింటూ వుంటే మీకు ధన్యవాదములు 🎉🎉🎉🎉
Thank you 😊
Chabaga padaru sisters❤❤
Namaste andi ,e song first time me short vedio lo vinna..full song pettamani kuda adiganu...nenu aa song baga nerchukuni ,padukuntunnanu daily..thanks a lot fr this wonderful song
Thank you 😊
Really enjoying all the songs sung by both of you we are going back to 90's
All the best for your future endeavours.❤🎉🎉
Thank you😊
Super akka mirridhaari ❤
Chala chala baga padaru sisters...mana andari paina ammavari challani chupulu undali...
Thank you😊
Chala bagundi amma 😍
V good co ordination v good lyrics .protecting developing our tradition culture .curious to know about you sisters
Thank you so much😍
Superb andhi baruvuakina manasu kuda chala teliga ga anipistundi andhi me songs
Thank you😊
Nice. Sister super 👍🏻
Super mam
Thankyou so much andi...elanti songs ma lanti future generations ki use avthundi... Simple, sweet and short ga.. kudirithe ilanti songs inka unte maku teliyacheyandi..
ok andi Thank you😊
Superb singing n melodious voice
Me song chusi rasukoni nerchukunnanu thank u so much akka❤
అక్కలు బాగపడుతున్నారు మీ కట్టు బొట్టు,చాలబాగున్నాయ్ మీ ఫ్యామిలీస్ ని చూపించండి
Thank you so much😍
🎉🎉 nice saree super combination sis
Chala baga padaru reyalle amezing akka
Thank you so much😍
Chala bagundhi
Elanti songs Inka kavali
Thank you😊
Thank you 😊 sure
Very nice hearing your both songs, very nice voice , enjoying your songs, All the best ❤ , your house super
Thank you so much 🙂
Chala Thanks andi adiginaduku padaruga , pata chala bagundi mi idharu padite inka bagundi❤❤❤
Thank you😊
మాది విజయవాడ నేను చదువుకున్న బాలభారతి స్కూల్ మాకు ఈ పాట , ఇదే కాక చిట్టి పొట్టి గీతాలు నేర్పించిన మా టీచర్ కామాక్షి గారిని గుర్తు చేశారు
😊😊
Eevrgreen songs which your singing and u both also evergreen sisters akkaluu😍😍😍😍
Thank you😊
Supar akka
Akka meelane andaru adavallu happy ga undali ❤❤❤
😊😊
Series పెట్టండి సిస్టర్స్.. చాలా బాగుంది అమ్మ పాట 👌🙏
❤❤❤❤😊👏🏻👏🏻🤩💐very soothing nd marvellous tnx fr sharing such a nice song automatically singing along with u ❤
Thank you ☺️ 😊
Hi akka u both are super and ur singing is also super can you please make video about ur home,ur home is simply superb please please
Beautiful song nd singing 🙏👏👏👏🙏
Thank you😊
Great voice, very sweet of you both.
Thank you so much 😊
Need these type of songs more n more
Nice,ala paduthunte amma mee daggaraki vachesthundhi ❤
Thank you🙏🙏🙏🙏🙏
What a beautiful voice ❤❤❤…. So pleasant 👌👌👌
Thank you😊
Daily me patalu vintuntay chala prashantham ga untundhi sisters 💖
Thank you😊
Koni lines padetyeni entha bagundi,enka full song lyrics super hits andi my dear sweet sister's 💗💗
Thank you 😊
Nce, etlanti mangala pradhamena
patalu inka padagalaru.
sure andi
🙏జోహార్లు చాలా చాలా బాగుంది 👌
Thank you so much😊
Super💐
Hi sisters, you both are sooper cute... God bless both of you. Love and light to you both ❤️
Just a small request is it possible to do a quick house tour of yours
Superga padaru lyricskuda pedithe baguntundanipinchindandi, thankyou
sure
3, సెప్టెంబర్ 2009, గురువారం
కలగంటిని నేను కలగంటిని
పల్లవి
కలగంటిని, నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని
ఎంత బాగున్నదో నా కన్నా తల్లి, ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు అగుపించే మళ్లీ-- కలగంటిని --
చరణం: ౧
మేడలోన అందాల మందార మాల, జడలోన మల్లెల కుసుమాల హేల, --౨--
ఆ మోము లో వెలుగు కోటి దీపాలు, --౨--
ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు, -- కలగంటిని --
చరణం: ౨
కంచి కామాక్షి యా కాకున్నా నేమి, కాశీ విశాలాక్షి కకూడదేమి, --౨--
కరుణించి చూసినా వెన్నెలే కురియు --౨--
కన్నెర్ర జేసిన మిన్నులే విరుగు -- కలగంటిని, --
Chala chakkaga padaru sister s🎉🎉🎉😅
Akka enta baga padaro naku kasepu amma kanipinchindi 👏
చాలా హాయిగా ఉంది వినడానికి సిస్టర్స్❤❤
🙏🙏
🙏🙏🙏meru chala baga sing. chestharuu mam....meru chuseke chala bagundharu
Thanku andi😊
మీరు చాలా బాగా పాడారు కంగ్రాట్స్ 😄
Super akka luu😍😍😍🙏🙏🙏👌👌👌👍 great
Thank you so much😍
Me ganamrutam tho a ammavarini mammalini kattesaru so sweet voices
😊😊
Super ....insta lo vina short ga now full chala baga paderu thank you helpfull chala
Thank you😊
చూస్తూనే ఉంటా మీ వీడియోస్ 💞💞✨✨👌
Thank you so much saraswati, we also see ur comments daily, and thanku for ur love😍😊
we feel really blessed
Super sisters excellent 🙏🙏💐💐💐
Thank you very much
Super song asallu 🙏❤❤❤❤
Voice chaala baagundi madam, song super
Thank you😊
Good morning very nice singing
Thank you 😊
Super 🥰🥰
Supar sisters ❤❤❤
😍😍
Chala baga padaru sisters🎉👌👌
Thank you so much☺️☺️
Chala bagundhi lyrics and padina vidhanam
Thank you so much😊
🙏🙏🙏😍😍😍
Morning time peacefull lyrics akkalu
Thank you😊
Meru Chala Baga padutharu 🥰really felt love in your voices ❤️we love ur way of approach 🥰we requested you we need home tour
Thank you so much 😊 this is actually a kind of hometour 😊
Nice akka
Oka babu papadu!! Malli Epudu sisters dhi vintunaaaaa … and I learned too Tq :) sisters
Thank you😊
Super akka voice. Naku mangalaharathi songs ante chala istam nenu nerchukunta chey akka
Super andi chala chala bagunnaru alage miru harathi songs padandi sister memu nerchukuntamu alage miru dhisti thiyinchu kondi chala bagavunnaru chala baga paduthunnar❤❤❤❤❤
Thank you so much😍🙏🙏🙏🙏
Superb 👏👏👏👏👏
👌 gaanam chala adbutanga undi madam garulu❤🙏
Thank you😊
Manasa alladi.... ❤ ,
doctor garu ❤ veru nice
Thank you andi😊
Excellent song both sisters voice or sweet ❤
Thank you so much😍
మీరు సాంగ్స్ చాలా బాగా పాడతారు అక్క సింగర్స్ లాగా
No words to say just super
Thank you so much😍
Super super super అక్క లూ
Thank you so much😍
Chala bagutyyi video s super 🎉
Thank you so much😊
Chala chala bagundi